బిఆర్ఎస్ నేతల ఆందోళన ధర్నా

80చూసినవారు
మాజీ మంత్రి సబితారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో బిఆర్ ఎస్ నేతలు దశరథ్ నాయక్, వెంకటేష్ గుప్తా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేప ట్టారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్. డౌన్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్