పేదల పాలిట సంజీవని సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే

76చూసినవారు
పేదల పాలిట సంజీవని సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే
పేదల ఆరోగ్యం పాలిట సంజీవనిలా సీఎం సహాయ నిధి పథకం తోడ్పాటును ఇస్తున్నదని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కేశంపేట మండల పరిధిలోని నిర్ధవెళ్లి గ్రామానికి చెందిన బడ్క పూజకు రూ. 2లక్షల 50వేలు, తొమ్మిది రేకుల గ్రామానికి చెందిన అల్వాల తిరుపతయ్యకు 2లక్షల 50వేలు, విలువజేసే ఎల్వోసీని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ సీఎం సహాయ నిధి ద్వారా మంజూరు చేయించి శనివారం లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్