నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే

81చూసినవారు
నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే
నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం కేశంపేట మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామానికి చెందిన బడక కార్తీక్ కు మంజూరైన రెండు లక్షల సీఎం సహాయ నిధి ఎల్ఓసి ని షాద్ నగర్ గర్ ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడ విరేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యకుడు జగదీశ్వర్ కేశంపేట మండలం యువ నాయకులు భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్