కంపెనీ యజమాని శైలేష్ ను వెంటనే అరెస్టు చేయాలి: సిఐటియు

56చూసినవారు
కంపెనీ యజమాని శైలేష్ ను వెంటనే అరెస్టు చేయాలి: సిఐటియు
షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం లోని బూర్గుల గ్రామ పంచాయితీ శివారు లోని సౌత్ గ్లాస్ కంపెనీలో కంప్రెసర్ పేలిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు చనిపోవడం 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డా సంఘటన ఆందోళన కలిగించే అంశం అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. శనివారం సిఐటియు ఆధ్వర్యంలో సంఘటన జరిగిన ప్రదేశాన్ని వారు సందర్శించారు. కంపెనీ యజమాని శైలేష్ ను వెంటనే అరెస్టు చేయాలి అన్నారు.

సంబంధిత పోస్ట్