ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం: నరసింహ

55చూసినవారు
ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం: నరసింహ
షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ లక్ష్యంగా సంస్థాగత నిర్మాణం భవిష్యత్ కార్యాచరణకు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రేపు రంగారెడ్డి జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని మంగళవారం జిల్లా అధ్యక్షులు నరసింహ మాదిగ తెలిపారు. ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్ ముఖ్య నాయకులు సమావేశానికి హాజరు కావాలని ఈ ప్రకటనలో కోరారు.

సంబంధిత పోస్ట్