షాద్ నగర్ లో ఎక్సైజ్ పోలీసుల దాడులు

0చూసినవారు
షాద్ నగర్ లో ఎక్సైజ్ పోలీసుల దాడులు
ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని గంజాయికి బానిసలను చేస్తూ పరిశ్రమలలో కార్మికులుగా పనిచేయడానికి వచ్చిన వ్యక్తులకు గంజాయి అమ్ముతున్న అక్రమ వ్యాపారిని షాద్ నగర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి లక్షలాది రూపాయల విలువైన గంజాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారి ఉజ్వల రెడ్డి వివరించారు.

సంబంధిత పోస్ట్