షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ సబ్ రిజిస్ట్రార్ సాధిక్ అలీ బదిలీపై వెళుతున్న నేపథ్యంలో గురువారం షాద్‌నగర్ దస్తావేజుల లెకర్ల సంఘం అధ్యక్షులు వెంకటయ్య, వాహబ్ ఖాన్, ఒగ్గు కిషోర్ ఆధ్వర్యంలో సాధిక్ అలీకీ పూల మాలలు వేసి ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికినట్లు పేర్కొన్నారు. బదిలీలు సహజమని ప్రభుత్వ అధికారులు ఎక్కడ ఉన్న మంచి పేరు సంపాదించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.