షాద్ నగర్: రైతు పండగకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీగా తరలిన రైతులు

55చూసినవారు
రైతుల జీవితాల్లో పండగ తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, పాలమూరులో జరిగే రైతు పండుగ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతన్న చరిత్రను తిరగరాయడం ఖాయమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పాలమూరు రైతు పండుగ సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ శ్రేణులు పాలమూరుకు తరలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్