గాంధీనగర్ కాలనీ షాద్ నగర్ పట్టణం లో ఓ ముఖ్యమైన కాలనీ గా చెప్పు కోవొచ్చు. అలాగే పలు పాఠశాలు కళాశాలలు వున్న ప్రాంతం. దాంతో పాటు వాణిజ్య సముదాయలు. నిత్యం రద్దిగా వుండే ప్రాంతంలో కుక్కల బెడతతో భయం. భయంగా మారింది. పదుల సంఖ్యలో కుక్కలు గుమిగుడి విద్యార్థుల. పెద్దల, చిన్నారుల పై దాడులకు తెగబడుతున్నాయి. కుక్క కాటుకు బలి అవుతున్నారు. కుక్కల బెడదని నివరించాలని ప్రజలు గురువారం మీడియా ముఖంగా కోరుతున్నట్లు తెలిపారు.