భక్తులకు అన్నదానం

81చూసినవారు
భక్తులకు అన్నదానం
షాద్ నగర్ మున్సిపాలిటి పరిధిలోని సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం పట్టణానికి చెందిన పలబట్ల పాండురంగం, వెంకటమణి దంపతులు తమ 55వ పెళ్లిరోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా దేవాలయ అభివృద్ధికి 2500 విరాళం అందజేశారు. అనంతరం దేవాలయానికి వచ్చిన భక్తులకు హైదరాబాద్ కు చెందిన జైకిషన్ జవార్, సుశీల దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్