పరిశ్రమ ఘటనలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే అసంతృప్తి

70చూసినవారు
పరిశ్రమ ఘటనలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే అసంతృప్తి
ఏదుటి వ్యక్తిని మానసికంగా అగౌరవ పరచరాదని పోలీసు శాఖలో మార్పు రావాలని కోరుతున్నాను అంటూ శనివారం తీవ్ర అసంతృప్తితో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఎసిపి) కి లేఖ పంపుతున్నట్టు మీడియాకు తెలిపారు. నిన్న జరిగిన సంఘటనపై మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఆవేదనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్