ప్రభుత్వ గురుకులాలకు 300 కుర్చీల బహుకరణ

73చూసినవారు
ప్రభుత్వ గురుకులాలకు 300 కుర్చీల బహుకరణ
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అని ఓ రచయిత చెప్పినట్టు షాద్నగర్ నియోజకవర్గం ఓ యువ నాయకుడు స్వయంకృషితో ఎదుగుతూ తన గ్రామానికి తద్వారా మండలానికి తన వంతు సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. మండలంలో యువతరానికి రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని విద్యాలయాలకు తన వంతు సహకారంగా కుర్చీలను ఉచితంగా బహుకరించారు.

సంబంధిత పోస్ట్