షాద్‌నగర్ పట్టణంలోని శ్రీరామ మందిరానికి షాద్ నగర్ మున్సిపాలిటీ 28వ వార్డు గాంధీనగర్ కాలనీ కి చెందిన సుతారి బాలేశ్వరి, కుటుంబ సభ్యులు సుమారు రూ. 44, 480 విలువ చేసే (32తులాల) 10ముత్యాల హారాలు, శ్రీరాముడికి 25తులాల వెండి కిరీటం గురువారం అందజేశారు. అంతకు ముందు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.