షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని మధుర పుర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 13 సంవత్సరాలు పని చేసి బదిలీపై వెళుతున్న సందర్భంగా గురువారం ఉపాధ్యాయులకు పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫరూక్నగర్ మండల మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల చేసిన సేవలను కొనియాడారు.