షాద్ నగర్ లో ఎంవిఐ వాసు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

54చూసినవారు
షాద్ నగర్ లో ఎంవిఐ వాసు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
షాద్ నగర్ పట్టణంలోని ఉప రవాణా శాఖ కార్యాలయం ఎంవిఐ వాసు ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన భారీ హెల్మెట్ బైక్ ర్యాలీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సదానందం, స్థానిక ఏసిపి రంగస్వామి, సీఐ విజయ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ రవీందర్ నాయక్ తదితర ప్రజలు డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జండా ఊపి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్