తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నియోజకవర్గం లో పర్యటనలో భాగంగా స్థానిక బిజెపి నేతలను పోలీసులు అక్రమ అరెస్టులు చేశారు ఈ నేపథ్యంలో స్థానిక బిజెపి నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ. ఇది చాలా దారుణం, మా సమస్యను ముఖ్యమంత్రికి చెప్పడానికి వస్తే అరెస్టు చేయడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.