ప్రభుత్వ కమ్యూనిటి ఆసుపత్రిలో ఇష్టారాజ్యం

73చూసినవారు
ప్రభుత్వ కమ్యూనిటి ఆసుపత్రిలో ఇష్టారాజ్యం
షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో వేళకు రానీ వైద్యురాలితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు డాక్టర్ రాక వారికోసం నిలువెల్లా కనులు చేసుకుని ఎదురుచూసే పరిస్థితి. ఒక్కరోజు అంటే ఏమో అనుకోవచ్చు కానీ ప్రతిరోజు ఇదే తంతు అని బాధితులు అంటున్నారు. ఉదయం 9గంటలకు విధుల్లో చేరాల్సిన డాక్టర్ 10దాటాక కూడా వస్తారో రారో తెలియని పరిస్థితి గురువారం నెలకొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్