షాద్‌నగర్ లో కొనసాగుతోన్న ఐటీ సోదాలు

53చూసినవారు
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆ సంస్థ నిర్వాహకులైన కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాలతో పాటు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం పరిధిలోగల ఎలికట్ట గ్రామ శివారులో ఉన్న ఓ కంపెనీలో భారీ బందోవస్తుల నడుమ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్