ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ (వీడియో)
TG: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రెండు ఆటోలను ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆటో, కారు నుజ్జునుజ్జెంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.