కేశంపేట్: క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వెన్ను తడుతున్న మాజీ జడ్పీటీసీ

67చూసినవారు
కేశంపేట్: క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వెన్ను తడుతున్న మాజీ జడ్పీటీసీ
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిసే ఉన్నత శిఖరాలను అదిరోయిస్తారు అంటున్న కేశంపేట్ మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ మారాథోన్ 5కే రన్ పోటీలలో మేకగూడ గ్రామానికి చెందిన పసుపుల రాయుడు పాల్గొన్ని సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ సందర్బంగా క్రీడాకారుడు రాయుడు ని అభినందిస్తూ మెడల్ సర్టిఫికేట్ అందజేశారు.

సంబంధిత పోస్ట్