కేశంపేట: పాఠశాలలు తెరిచేలోపు యూనిఫామ్ అందించాలి

64చూసినవారు
కేశంపేట: పాఠశాలలు తెరిచేలోపు యూనిఫామ్ అందించాలి
కేశంపేట రూరల్: పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి యూనిఫామ్స్ అందించాలని మండల డిఆర్డిఏ ఏపీఎం భగవంతు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొత్తపేట క్లస్టర్ లో మహిళా శక్తి కుట్టు శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు సంబంధించిన దుస్తులను సందర్శించారు. ఇందులో భాగంగా యూనిఫామ్స్ తయారీని పరిశీలించారు. ఏపిఎం వెంట డిఆర్డిఎ డిపిఎం నరసింహ, సీసీలు, వివోఏలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్