రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గుడితండాకు చెందిన రాత్లావత్ సురేశ్ (28) అనే యువకుడు తన తండ్రి,
సోదరుడి చేతిలో హత్యకు గురైన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 11 వ తేదీన దసరా పండుగకు తండాకు వచ్చాడు. దసరా వేడుకల అనంతరం13వ తేదీ రాత్రి కుటుంబసభ్యుల మధ్య తలెత్తిన గొడవ కారణంగా తండ్రి లక్ష్మణ్, సోదరుడు నరేశ్ లు ఇద్దరు కలిసి సురేష్ నిద్రిస్తున్న సమయంలో కత్తితో పూడ్చిపెట్టారు.