మంత్రి సీతక్కను కలిసిన గ్రంథాలయ చైర్మన్ ఎ.మధుసూదన్ రెడ్డి

80చూసినవారు
మంత్రి సీతక్కను కలిసిన గ్రంథాలయ చైర్మన్ ఎ.మధుసూదన్ రెడ్డి
రాష్ట్ర పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను కలిసిన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి. శనివారం ఆమె నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం నూతన గ్రామపంచాయితీ భవనాల నిర్మాణం, మరమ్మత్తులు, తండా గ్రామల రోడ్లు, వంతెనలు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు ఆయన మంత్రికి వినతి పత్రం అందించారు.

సంబంధిత పోస్ట్