మైసిగండి మైసమ్మ ఉత్సవాలు ప్రారంభం

69చూసినవారు
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మైసిగండిలో కొలువైన మైసమ్మ తల్లి జాతర శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. మరో ఆరు రోజులు జాతర కొనసాగనుంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే ఆలయాన్ని పచ్చటి మామిడి తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉత్సవాల్లో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్బంగా తొలిరోజు అమ్మవారికి క్షీరాభిషేకం, విశేష అలంకరణలు, కుంభహారతి సేవలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్