హైదరాబాద్‌: మిస్ ఇండియాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన మిథున్

84చూసినవారు
హైదరాబాద్‌: మిస్ ఇండియాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన మిథున్
హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలో భాగంగా మిస్ ఇండియా అండ్ మిస్ వరల్డ్ పోటీదారు నందిని గుప్తాని షాద్‌నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నేత ఏపీ మిథున్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. నందిని గుప్తాను ప్రత్యేకంగా కలుసుకున్న మిథున్ రెడ్డి అందాల పోటీలకు తెలంగాణ రాష్ట్రానికి దేశ విదేశాల నుండి ఆతిథ్యం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్