దాతల సహకారంతో నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన శంకుస్థాపన కార్యక్రమానికి సోమవారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు బక్కని నరసింహులు, భీశ్వ కిష్టయ్య బక్కని నర్సింహులు, పుర ప్రముఖులు, పూర్వ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.