బీజేపీ వాళ్ల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే మనకే నష్టం. అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్రస్థాయిలో బీజేపీ పై ధ్వజమెత్తారు. జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ భారత జాతిపిత మహాత్మా గాంధీని అవమానిస్తూ మాట్లాడే బీజేపీ నాయకులకు, ఆర్ఎస్ఎస్ నాయకులకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.