కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్సీ నవీన్

61చూసినవారు
కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్సీ నవీన్
షాద్‌నగర్‌లోని సౌత్‌ గ్లాస్‌ ప్రైవేటు కంపెనీలో జరిగిన పేలుడుపై బీఆర్‌ఎస్‌ నేత, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్లాస్‌ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఐదుగురు వలస కార్మికులు మరణించడం అత్యంత బాధాకరమని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. శనివారం చింతగూడ గ్రామపంచాయతీ లోని సౌత్ గ్లాస్ అద్దాల పరిశ్రమను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్