మొగిలిగిద్ద: హెల్త్ సబ్ సెంటర్, భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

70చూసినవారు
మొగిలిగిద్ద: హెల్త్ సబ్ సెంటర్, భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హెల్త్ సబ్ సెంటర్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ సుందర్, బాలరాజు గౌడ్, అంబటి రాజు, శివలింగం, అందే మోహన్, శ్రీనివాస్, ఖదీర్, శ్రీశైలం, వెంకటేష్ గుప్తా, పులిమామిడి రాజేష్ గౌడ్, రాము ముదిరాజ్, అజయ్, రాహుల్, సాయి కిరణ్, లడ్డు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్