షాద్ నగర్ వ్యవసాయ సహాయ సంచాలకులుగా (ఏడిఏ) అదనపు బాధ్యతలు స్వీకరించిన ఫరూక్ నగర్ మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్. వ్యవసాయశాఖలో మంచి అనుభవం కలిగిన నిశాంత్ కుమార్ ఇన్చార్జి బాధ్యతలను శుక్రవారం స్వీకరించారు. ఈ స్థానంలో రెగ్యులర్ గా మరో అధికారి వచ్చేవరకు పూర్తి బాధ్యతలను మిషన్ కుమార్ సమీక్షిస్తారు. ఈ సందర్భంగా నిశాంత్ కుమార్ కు తోటి సిబ్బంది ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.