అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం ఎలికట్ట, మాల్ ఎలికట్ట, నియోజకవర్గంలోని కొందుర్గు మండలం పర్వతాపురం, ఫరూక్ నగర్ మండలం చింతగూడెం, ఎలికట్ట, మాల్ ఎలికట్ట
గ్రామాల్లో పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసినట్టు తెలిపారు.