వైద్యం కోసం వచ్చే వారిని ఆదరించండి: షాద్ నగర్ ఎమ్మెల్యే

60చూసినవారు
షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే నిరుపేద ప్రజలను సిబ్బంది ఆదరించాలని శనివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. చిన్న రోగమైన ఎంతో బాధతో తనకు తెలియక ఆందోళనతో వస్తాడని అలాంటి వారిని ఆందోళనకు మానసిక ఒత్తిడికి దూరం చేసే బాధ్యత వైద్యులపై ఉంటుందని గుర్తు చేశారు. వచ్చిన రోగిని పరీక్షించకుండా చికాకుతో వ్యవహరించడం ట్రీట్మెంట్ ఇవ్వకుండా రిఫర్ చేయడం లాంటివి మానుకోవాలని హితబోధ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్