రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ టాక్సీ అడ్డాపై గురువారం జరిగిన కార్యక్రమంలో కొత్తపేట కు చెందిన సురేష్ అనే డ్రైవర్ ఇటీవల కాలంలో మృతి చెందగా అతని భార్య సురేఖకు ఐదు లక్షల రూపాయలు చెక్కును స్థానిక టాక్సీ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక సీనియర్ జర్నలిస్ట్ ఎండి ఖాజాపాషా టాక్సీ జేసి చైర్మన్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నాగేష్ కుమార్ హాజరయ్యారు.