షాద్‌నగర్ లో బి ఆర్ ఎస్ నేతల ప్రెస్ మీట్

54చూసినవారు
గత పదకొండున్నర నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన హనీమూన్ ముగిసిందని ఏడాది సంబరాలకు సిద్ధమవుతున్న వేళ ప్రజలకు ఏం మంచి చేశారని? ఏ మొహం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబరాలు జరుపుకుంటారని మాజీ రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ రాజా వరప్రసాద్ (స్వామీ) ప్రశ్నించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని దేవి గ్రాండ్ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్