షాద్ నగర్ మీడియా సమావేశంలో రాంబల్ నాయక్

65చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ ప్రజలకు ఒక ఎమ్మెల్యేగా ఉండి గిరిజన ప్రజల బ్రతుకులతో చెలగాటమాడుతున్నాడని, ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేస్తూ పేదలకు అండగా నిలిచిన నాయకులను జైల్లో పెడుతూ భయానక వాతావరణం సృష్టించడం భావ్యం కాదని ఎల్. హెచ్. పి. ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాంబల్ నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్