రంగారెడ్డి: ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం: ఎమ్మెల్యే

55చూసినవారు
రంగారెడ్డి: ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం: ఎమ్మెల్యే
కొత్తూరు మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ , బీసీ కులగణన అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సంబరాల్లో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని గౌరవించి అన్ని వర్గాలకు సమన్యాయం అందించడం కోసం కాంగ్రెస్ పార్టీ వర్గీకరణను చేపట్టిందని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్