రంగారెడ్డి: దేశ ఆర్థిక ప్రగతిలో సింగరేణి పాత్ర కీలకం

66చూసినవారు
రంగారెడ్డి: దేశ ఆర్థిక ప్రగతిలో సింగరేణి పాత్ర కీలకం
దేశ ప్రగతిలో సింగరేణి పాత్ర కీలకమని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. హైదరాబాద్ లోని అసెంబ్లీలో ప్రభుత్వ సంస్థల కమిటీ తొలి సమావేశంను శనివారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎనర్జీ ప్రిన్సిపుల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యన్ బలరామ్, తెలంగాణ అకౌంటెంట్ జనరల్ మాధవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్