అనుమానాస్పదంగా రూపం రవి మృతి

66చూసినవారు
అనుమానాస్పదంగా రూపం రవి మృతి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కొందుర్గు మండల పరిధిలోని పరమేశ్వర క్వారీలో నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన రూపంరవి రెండు సంవత్సరాల క్రితం పనిలో చేరాడు. ప్రతిరోజు మాదిరిగానే మంగళవారం ఉదయం పనికి వెళ్లిన రూపం రవి క్వారీలో ఏం జరిగిందో తెలియదు గానీ దారుణ పరిస్థితులు మృత్యువాత పడ్డాడు. ఈ అనుమానాలకు అక్కడ జరిగిన సంఘటనలు ఆజ్యం పోస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్