జీడిగడ్డ తండా రోడ్డుకు మరమ్మత్తులు

68చూసినవారు
జీడిగడ్డ తండా రోడ్డుకు మరమ్మత్తులు
షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం వెలిజర్ల గ్రామపంచాయతీకి చెందిన జీడిగడ్డ తండా రోడ్డు మరమ్మత్తులను బుధవారం కాంగ్రెస్ కార్యకర్తలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. ఎన్నో ఏళ్ల నుండి గుంతల రోడ్డుతో చాలా ఇబ్బంది ఎదుర్కొన్నామని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు స్థానిక నేతలు సమాచారం అందించడంతో సాను కూలంగా స్పందించి రోడ్డు మరమ్మతులకు 2 లక్షలను అందజేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you