షాద్ నగర్: విద్యార్థులకు స్వాగతం పలికిన ఎస్ఎఫ్ఐ

78చూసినవారు
షాద్ నగర్: విద్యార్థులకు స్వాగతం పలికిన ఎస్ఎఫ్ఐ
నూతనంగా విద్యాసంవత్సరంలో అడుగు పెడుతున్న విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు అంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నూతన విద్యార్థులకు శుక్రవారం ఈ విద్యా సంవత్సరం కోసం స్వాగతం పలికారు. ఏదైతే ఎస్ఎఫ్ఐ నినాదం ఉందో చదువు, పోరాడు విధంగా విద్యార్థులకు చదువుకుంటూ వారికీ ఏ సమస్యలు వచ్చిన పోరాడాలి అని ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ టౌన్ కార్యదర్శి శివ శంకర్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్