షాద్ నగర్ సిఐగా పి. విజయ్ కుమార్

55చూసినవారు
షాద్ నగర్ సిఐగా పి. విజయ్ కుమార్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ నూతన సీఐగా పి. విజయకుమార్ నియమించబడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ ఎలక్షన్ సెల్‌ నుండీ షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ అధికారిగా పోస్ట్ చేయబడింది. విధి నిర్వహణలో విజయకుమార్ తక్షణమే విధుల్లో చేరాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ ప్రతాప్ లింగం సైబరాబాద్ కమిషనరేట్ కు బదిలీ అయ్యారు.

సంబంధిత పోస్ట్