షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆగ్రహం

563చూసినవారు
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆగ్రహం
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం చింతగూడ గ్రామశివారులో గల సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఆరుమంది మృతి చెందడం, పలువురు గాయపడడం పట్ల ఎమ్మెల్యే శంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. సౌత్ గ్లాస్ కంపెనీలో ఇలాంటి సేఫ్టీ పరికరాలు వాడలేదు. ఇంత ఘోరమా అని ఆగ్రహం వ్యక్తo చేసారు.

సంబంధిత పోస్ట్