అన్నపూర్ణాలయంకు షాద్ నగర్ ఎమ్మెల్యే విరాళం

55చూసినవారు
షాద్ నగర్ పట్టణంలోని విజయనగర్ కాలనీ లో ఉపాధ్యాయ సేవా వారధి సంస్థ ఆధ్వర్యంలో "అన్నపూర్ణాలయం"లో 10 రూపాయలకే భోజనాన్ని అందజేయడం కోసం తన వంతు సహాయంగా ఎమ్మెల్యే వేతనం ద్వారా లక్ష రూపాయల చెక్కును సంస్థ ప్రతినిధులకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం అందించారు. కోటి తిప్పలు కూటి కోసమేనని, ఆ అన్నం దొరక్క ఎన్నో తిప్పలు పడుతున్న పేదలకు ఈ అవకాశం ఎంతో గొప్పదని అన్నారు.

ట్యాగ్స్ :