షాద్ నగర్: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

9చూసినవారు
షాద్ నగర్: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని 3, 21, 6, 7, 9, 10 వార్డుల్లో గల పలు కాలనీలలో పార్కులు, సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజి పనులకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శనివారం భూమి పూజ కార్యక్రమాలు చేపట్టారు. షాద్ నగర్ మున్సిపల్ ను మోడల్ మున్సిపల్ గా తీర్చిదిద్దడంలో భాగంగా వార్డుల వారీగా రూ 21కోట్ల పైచిలుకు నిధులతో ఆయా వార్డులలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

సంబంధిత పోస్ట్