ఏరువాక పౌర్ణమి ప్రత్యేక పూజలు

58చూసినవారు
సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఏరువాకతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచిగా పంటలు పండాలని రైతుల కష్టాలు తీరాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింలు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం ఏరువాక పౌర్ణమి పురస్కరించుకొని వేద పండితులతో కలిసి పశువులకు ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్