ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చినందుకు శుభ పరిణామం అని గురువారం షాద్ నగర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు ఎర్రోళ్ల జగన్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై 30 ఏళ్లలో ఎంతోమంది అమరవీరులైపోయారని వాళ్లతో పాటు మరి ఎంతోమంది పోలీసులతో లాటిదెబ్బలు తిని జైలు జీవితాలు కడిపినారు. అప్పటి పోరాటమే ఇప్పుడు గుర్తించి ఎస్సీలకు సానుకూలంగా తీర్పు వచ్చిందని అని గుర్తు చేశారు.