తెజావత్ బెల్లయ్య నాయక్ ప్రమాణ స్వీకారోత్సవం

78చూసినవారు
తెలంగాణ ఉద్యమంతో పాటు మాతాండాలో మా రాజ్యం అంటూ నినదించి గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన తెలంగాణా గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా డా. తెజావత్ బెల్లయ్య నాయక్ నియామకం హర్షనీయమని షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి సెల్ చైర్మన్ శ్రీను నాయక్ అన్నారు. చైర్మన్ బెల్లయ్య నాయక్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా బుధవారం హైదరాబాద్ లో జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you