రాజకీయాల కన్నా.. అభివృద్ధి మిన్న: ఎమ్మెల్యే

69చూసినవారు
రాజకీయాల కన్నా.. అభివృద్ధి మిన్న: ఎమ్మెల్యే
గ్రామాల్లో రాజకీయాల కన్నా అభివృద్ధిపై ఎక్కువ ధ్యాస పెట్టాలని అప్పుడే గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతాయని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి పనులు చేసుకోవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం ఫరూక్ నగర్ మండలం చింతగూడెం గ్రామంలో 40 లక్షల రూపాయలతో రోడ్డు కల్వర్టు పనులకు శంకుస్థాపన చేపట్టారు.

సంబంధిత పోస్ట్