ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాదాసి కురువ నేతల ధన్యవాదాలు

58చూసినవారు
ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాదాసి కురువ నేతల ధన్యవాదాలు
మదాసి మాదారీ కురుమల సమస్యల పట్ల మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి శుక్రవారం శాసన మండలిలో ప్రస్తావించడం పట్ల ఆ సంఘం నాయకులు ఎమ్మెల్సీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా షాద్ నగర్ మదాసి మాధారి కురువ సంఘం తాలూకా ప్రదాన కార్యదర్శి కోరే రాజు, మీడియా కన్వినర్ బండ కుమార్ లు మాట్లడుతూ సంఘం సభ్యులందరి తరపున ఎమ్మెల్సీకి ధన్యవాదాలు తెలియజేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్