అధికారులకు ఆ గ్రామస్తుల వినతి

70చూసినవారు
అధికారులకు ఆ గ్రామస్తుల వినతి
గ్రామాన్ని మద్యం రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని ఫరూఖ్‌నగర్ మండలం వెలిజర్ల గ్రామ యువకులు ఏకతాటి నిర్ణయంతో గ్రామ కార్యదర్శి యాదయ్య స్పెషల్ అధికారికి బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ. అధికారుల అండదండలతో మద్యం విక్రయాల నిర్వాహకుల అరాచకాలు తీవ్రతరంగా మారాయని యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్